మే 31
Appearance
మే 31,1984 గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 151వ రోజు (లీపు సంవత్సరములో 152వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 214 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1970: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
- 1986: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
- 2002: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 1911: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010).
- 1942: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు.
- 1984: దేవి గ్రంధం ,తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత,(లవ్ గేమ్ సినిమాతో పరిచయం ) ,రాజకీయ నాయకురాలు.
- 1993: శోభిత ధూళిపాళ్ల, తెలుగు చలన చిత్ర నటి. మోడల్.
మరణాలు
[మార్చు]- 1964: దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880).
- 1985: సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923).
- 2022: కెకె గా పరిచితుడైన కృష్ణకుమార్ కున్నత్, భారతీయ గాయకుడు. (జ.1968)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 31[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 30 - జూన్ 1 - ఏప్రిల్ 30 - జూన్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |