Jump to content

ప్రేమ

విక్షనరీ నుండి

ప్రయాణం

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం
ప్రేమ

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

అనురాగము

నానార్ధాలు
  1. వలపు,ఆరాధన
  2. మరులు
  3. మమత
  4. అభిమానము
  5. పాశము
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంభదిత పదాలు
ప్రేమతో/ ప్రేమించు/ ప్రేమించారు
  1. తల్లి ప్రేమ.
  2. తండ్రి ప్రేమ.
  3. సోదర ప్రేమ.
  4. జంతు ప్రేమ.
  5. పుస్తక ప్రేమ.
  6. వృక్ష ప్రేమ.
వ్యతిరేక పదాలు
  1. ద్వేషము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఒక పాటలో పద ప్రయోగము: ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పశివాడు.......
  • ఒక పాట లో పద ప్రయోగము: ప్రేమించి చూడు పిల్లా..... పెండ్లాడుదాము మళ్ళా.....
  • వాళ్ళిద్దరు గాడంగా ప్రేమించు కున్నారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
  1. Love
  2. love