0% found this document useful (0 votes)
28 views23 pages

Properties of Sign

Uploaded by

venugopal
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as DOC, PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
28 views23 pages

Properties of Sign

Uploaded by

venugopal
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as DOC, PDF, TXT or read online on Scribd
You are on page 1/ 23

శ్రీ మహా గణాధిపతయేనమః

డా. నాగేశ్వర రావు జయంతి


జ్యోతిష శిఖామణి

జ్యోతిష శిరోమణి (కృష్ణమూర్తి పద్ధతి), ఎం.ఏ జ్యోతిష్యము , పి.హెచ్.డి –


జ్యోతిష్యము
ప్లా.నం. 3/3, 2-3-364/7, రోడ్ నం. 7, సాయినగర్ కాలని, నాగోల్,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా , హైదరాబాద్ – 500068
మొబైల్ : 9849983322

PROPERTIES_OF SIGNS
రాశికారకత్వాలు

1
• ర – రవి
• చం – చంద్రుడు
• కు - కుజుడు
• రా - రాహువు
• గు - గురువు
• శ - శని
• బు – బుధుడు
• కే – కేతువు
• శు – శుక్రుడు
• తొందరగా గుర్తు పెట్టుకొనుటకు జాతకములు నేర్చుకొను
నప్పుడు ఇదే విధముగా గ్రహములను పై అక్షర క్రమములో చెప్పుట ఒక
విధానము.

• (ర, చం, కు, రా, గు, శ, బు, కే, శు)

PROPERTIES_OF SIGNS -రాశికారకత్వాలు, శారీరక అవయవాలు , శారీరక వ్యాధులు


2
మేషం
రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు
అవయవాలు
• అగ్నితత్వము • తల గాయాలు
• చర • తల
• పురుష
• తూర్పు • ముఖం • నరాల వ్యాధి
యొక్క ఎముకలు
• హ్రస్వ రాశి
• బంజరు • పుర్రె • మెదడు నరముల
• ప్రధానమైన రాశి చిట్లుట
• అనుకూలమైన • మెదడు
• పశుప్రాయమైన
• హిసాత్మకమైన
• ఉత్తర రాశి

వృషభం
రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు
అవయవాలు
• భూతత్వము • మెడ • థైరాయిడ్
• స్థిర వ్యాధులు
• స్త్రీలింగ • గొంతు
• తూర్పు • కన్ను • డిప్తీరియా
• హ్రస్వ రాశి
• అర్ధ ఫలవంతమైన
• ముక్కు

• వ్యతిరేకమైన • చెవులు
• గర్భాశయ
వెన్నెముక
• తేమ • నాలుక యొక్క వ్యాధులు
• పశుప్రాయమైన
• ఉత్తర రాశి • పళ్ళు
• క్రమరహితమైన
రుతుక్రమం

• సుఖ వ్యాధులు

• మూలశ oఖ
• మలబద్ధకం

మిధునం

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• వాయుతత్వము • శ్వాసకోశ • ఊపిరితిత్తుల
• ద్విస్వభావ (చర, వ్యవస్థ వ్యాధులు
స్ధిర)
• పురుష

ఊపిరితిత్
3
తూర్పు తులు
• • ఆస్తమా
• హ్రస్వ రాశి • భుజాలు
• బంజరు
• అనుకూలమైన • మోచేతులు • క్షయ వ్యాధి

• మానవుడు • చేతులు
• ఐహిక సంబంధమైన • పొడి దగ్గు
• మెడ
• స్వర రాశి ఎముకలు
• ఉత్తర రాశి • పెరికార్డియం
యొక్క వ్యాధులు

• భుజాలు &
చేతుల బలహీనత
(లాగుట)

కర్కాటకం

రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు


అవయవాలు
• జల తత్వము • రొమ్ము • కడుపు వ్యాధులు
• చర
• స్త్రీ • ఛాతి
• అజీర్ణం
• మ్యూట్ • ఛాతి
(సందిగ్దావస్ద) వెనుక
• దక్షిణము భాగము • గ్యాస్ ట్రబుల్
• దీర్ఘ రాశి • గుండె
• జాండిస్
• ఫలవంతమైన
• కౄరమైన • పొట్ట
• వ్యతిరేకమైన • జీర్ణ • పిత్తాశయములో
• ఉత్తర రాశి వ్యవస్థ రాళ్ళు

• హిస్టీరియా

సింహం

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• గుండె
• గుండె
• అగ్నితత్వము • వెన్నుపూ • వెన్నుపూస
• స్థిర స
• వెన్నెముక
• పురుష •
• దక్షిణము వెన్నెము • వెనుక
• దీర్ఘ రాశి క
• బంజరు • ఎగువ ఉదరం
• వెనుక
4
అనుకూలమైన • కాలేయం &
• • ఎగువ ఉదరం
క్లోమము
• పశుప్రాయమైన
• ఉత్తర రాశి • కాలేయం &
క్లోమము • బృహద్దమని

• • హృదయ ధమనులు
బృహద్దమ
ని • ఊర్ధ్వ
బృహత్సిర
• హృదయ
ధమనులు
• ఊర్ధ్వ
బృహత్సిర

కన్య

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• భూతత్వము • నాడీ • అపెండిసైటిస్
• ద్విస్వభావ (చర, వ్యవస్థ
స్ధిర) • పెరిటోనిటిస్
• స్త్రీ • ప్రేగులు
• దక్షిణ • పొత్తిక • వార్మ్ ఇన్ఫెక్షన్
• దీర్ఘ రాశి డుపు
• బంజరు • బొడ్డు • నీళ్ళ విరేచనములు
• ప్రతికూలమైనది ప్రాంతం
• మానవుడు • కలరా
• చలి
• పొడి • టైఫాయిడ్

• ఉత్తర సంకేతం

తుల

రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు


అవయవాలు
• వాయుతత్వ • నడుము • గర్భాశయం యొక్క
• చర ప్రాంతం వ్యాధులు
• పురుష
• పశ్చిమము • స్కిన్ రుమాటిక్
నొప్పి
• దీర్ఘ రాశి • కిడ్నీలు
• పాక్షిక-
ఫలవంతమైన
• కటి • చర్మ వ్యాధులు
ప్రాంతం
• అనుకూలమైన యొక్క
• కౄరమైన ఎముకలు • హెర్నియాస్
• మానవుడు
• స్వర రాశి

(వెన్నె • కిడ్నీ
• దక్షిణ రాశి

5
వ్యాధులు
ముక)
• • అపెండిసైటిస్
గర్భాశయం

వృశ్చికం

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• జల తత్వ • మలద్వారము • ప్రోస్ట్రేట్
• స్థిర గ్రంధి
• స్త్రీ • మూత్రాశయ
సంబంధిత
• మ్యూట్ ట్రాక్ట్
(సందిగ్దావస్ (మూత్రాశయం) సుఖ వ్యాధులు
ద) • లైంగిక
• పశ్చిమము అవయవాలు
• అండాశయం మరియు
• దీర్ఘ రాశి
• ఫలవంతమైన • గర్భాశయం

• ఫలవంతమైన పొత్తికడుపు
ఎముకలు • మూత్ర
• మ్యూట్ వ్యాధులు
(సందిగ్దావస్
ద) • మూత్రాశయం &
• హిసాత్మకమైన పురీషనాళం
• దక్షిణ రాశి
• మూత్రపిండ
రాళ్ళు

• క్రమరహిత
రుతుక్రమం

ధనుష్

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• అగ్నితత్వ • తుంటి • తుంటి మరియు
• ద్విస్వభావ(చర,
భాగము తొడ ఎముక యొక్క
స్ధిర)
• పురుష • తొడలు వ్యాధులు
• పశ్చిమము • తొడ ఎముక
• దీర్ఘ రాశి • సియాటికా
• పాక్షిక • పిరుదులు
ఫలవంతమైన • వెరికోస్
• అనుకూల వెయిన్స్
• రెండు
శరీరములు(మానవ &
పశుప్రాయమైన) • ఊపిరితిత్తుల

6
• దక్షిణ రాశి వ్యాధులు

• మెడ ఎముకలు
విరుగుట

మకరం

రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు


అవయవాలు
• భూతత్వము • మోకాలు • మోకాలి
• చర వ్యాధులు
• స్త్రీ • మోకాలి
• ఉత్తరము చిప్పలు
• చర్మ వ్యాధులు
• హ్రస్వ రాశి • ఎముకలు
• అర్ధ
ఫలవంతమైన
• కీళ్ళు • కుష్టు వ్యాధి
• క్రూరమైన • ప్లీహము
• ప్రతికూలమైన • మూలశ oఖ
• పశుప్రాయమైన
• దక్షిణ రాశి • గౌట్

• నరాల వ్యాధి

• గుండె జబ్బులు

కుంభం

రాశికారకత్వాలు శారీరక అవయవాలు శారీరక వ్యాధులు


• వాయుతత్వము • కాళ్ళు • వెరికోస్
• స్ధిర
• పురుష • చీలమండలు వీయన్స్
• ఉత్తరము • రక్త ప్రసరణ
• చీలమండ
• హ్రస్వ రాశి
• బంజరు వ్యాధులు
• తేమ
• అనుకూలమైన • గుండె జబ్బులు
• మానవుడు
• ఈశ్వర రాశి
7
• దక్షిణ రాశి • చర్మ వ్యాధులు

• కంటి వ్యాధులు

మీనం

రాశికారకత్వాలు శారీరక శారీరక వ్యాధులు


అవయవాలు
• జల తత్వము • పాదాలు • పాదాలు మరియు
• ద్విస్వభావ (చర,
స్ధిర) • కాలి కాలి యొక్క
వేళ్ళు వ్యాధులు
• స్త్రీ
• మ్యూట్ • శోషరస
(సందిగ్దావస్ద) వ్యవస్థ • ప్రేగుల
వ్యాధులు
• ఉత్తరం • రక్తం
• హ్రస్వ రాశి
• ఫలవంతమైన • మాదక ద్రవ్యాల
• ప్రతికూలమైన వల్ల వచ్చే
• చలి సమస్యలు
• మ్యూట్
(సందిగ్దావస్ద) • మద్యపాన వ్యసనం
• డబుల్ బాడీడ్ (మానవ
&
పశుప్రాయమైన)
• దక్షిణ రాశి

భావ గ్రహ కారకత్వములు


8
గ్రహ కారకత్బములు
(సహజ – వైద్య
కారకత్వములు)

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ కారకత్వములు( సహజ)


కారకత్వములు కారకత్వములు(సహజ)

లగ్నము రవి రవి

• శరీరము • ప్రాణ ప్రదాత • ధైర్యము


• ప్రాణము • ఆయుర్దాయము
• వ్యక్తిత్య్వ • ఊపిరి • కీర్తి
ము • ఆత్మ • గౌరవము
• ఆకారము • మనస్సు • విశాలము గుండ్రము నైన
• వేషము • శక్తి ముఖము
• ధైర్యము • హోదా
• దేహ తత్వము • భగవద్భక్తి • ఆశయములు
• ఆరోగ్యము,
9
• స్వభావము, • నిష్కలంకమైన ప్రేమ • వ్యక్తిత్వము
• దూరదృష్టి • ఇచ్చా శక్తి
• నడవడి • దివ్య దృష్టి భావన • స్ధిర బుద్ధి
• అదృష్టము • ప్రవృత్తి • మధు సిక్త నేత్రములు
• హోదా • ఆలోచన • రవి అశుభుడైనను అశుభ
• ప్రభావము, • ఉపాసన క్షేత్రమున వున్నను
• అధికారము అశుభులచే
• హోదా • ఉదారత వీక్షించబడినను,
గర్వము, నీచ బుద్ధి,
పొగరుబోతు దనము,
వాగుడు, కామ క్రోధములు
రాగలవు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

ద్వితీయ భావము చంద్ర చంద్ర


• ధనము • జీవుల పరిపాలించు • వర్తక వాణిజ్య
• ఆర్ధిక సంపద వాడు చంద్రుడు వ్యాపారములు
• ప్రాపంచిక సంపద • మాతృ కారకుడు • ద్రవ పదార్దములు
• అదృష్టము – స్మృతి • గర్భధారణ • గృహము
• పరిశీలనా సక్తి • శిసు జననము • క్రింది పొట్ట
• వాక్కు • పశు ప్రవృత్తి • స్త్రీ
• దృష్టి • పిరికితనము • గుహ్య అవయవములు
• కుడికన్ను • చాంచల్యము • లింపిటిక్ గ్రంధులు
• భావనా శక్తి • ఇంద్రజాలము, • నరములు
• లాభనష్టములు వశీకరణము మొదలైన వాటిలో • స్థనములు
• సుఖ దుఖములు అభిరుచి
• అప్పు నొసగుట • ప్రయాణములు
• బ్యాంకు • స్త్రీ బంధువులు
బ్యాలెన్స్ •
• కుటుంబము
• ముఖము
10
• భోజనము
• వ్యాపారము
• మరణ స్వభావము

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

తృతీయ భావము కుజ కుజ


• తమ్ముళ్ళు • క్రూర రసప్రీతి • వివాదములు
• చెల్లెళ్ళు • అగ్నిహత ప్రీతి • జ్ఞాతులు
• సాన్నిహిత • అతిరక్త వేషము • ధైర్యము
భంధువులు • చిత్ర ప్రవర్తన • బలము
• ఇరుగు పొరుగు వారు • తామస బుద్ధి • పరాక్రమము
• విక్రమము • అన్న దమ్ములు • ఓర్పు
• శ్రవణ శక్తి • అక్క చెల్లెళ్ళు • వీర కృత్యములపై
• మనస్సు • భూములు ప్రీతి
• చిన్న ప్రయాణములు • గృహములు • ఆత్మ విశ్వాసము
• గ్రంధ రచన • యుద్ధములు • పురోగామిత్వము
• గ్రంధ ప్రచురణ • కార్య దీక్ష • కండ బలము
• పత్రిక • జయాభిలాష • నిర్మాణ కౌశలము
విలేఖరిత్వము • శాస్త్రములలో • విదేశాగమనము
• పత్రికలో ఎడిటర్ నేర్పు • న్యాయవాదిత్వము
• ఉత్తర • నుదురు • రక్తము
ప్రత్యుత్తరములు • వృషణములు • కండరములు
• కర్మాగారములు • యంత్రములు

11
భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య
కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

చతుర్ధ భావము రాహు రాహు


• తల్లి • పొడవైన దేహము కలవాడు • జిత్తులమారి
• ప్రాధమిక విద్య
• విద్య ద్వారా • నీచ కులములకు చెందినా • మాయ సృష్టి కారకుడు
అభివృద్ధినందిన బుద్ది వాడు
• పర దూషకుడు
బలము
• మతాo తరములో
• పిత్రార్జితముగా • బుద్దిహీనుడు
మహామ్మదీయుడుగా
సంక్రమించిన సంపద
చెప్పబడినది.
• భూ సంపద • సురా పాన ప్రియత్వము
• గృహ సంపద • అసత్యవాది
• లంకె బిందెలు • వైధవ్య కారకుడు
• గృహస్థ జీవితము • జూదము లాటరీల వాల్ల
• వంశ పారంపర్యముగా • కారాగార బంధనమునకు
సంక్రమించిన ప్రవృత్తులు లాభము కారకుడు
• జీవితములో
• విదేశాగామనములు
ఉత్తరార్ధము
• మనః శాంతి
• వాహన సౌఖ్యము
• తోటలు
• ఆరామములు
• గనులు

12
భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య
కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

పంచమ భావము గురువు గురువు


• జ్ఞానము • పరిశీలనాదక్షత
• సుఖ దుఃఖములు
• మనో వికాసము
• వినోదములు • సుఖము • మనఃస్ధైర్యము
• ఉదార స్వభావము
• పూర్వ జన్మ • గౌరవము
• విశాల బుద్ధి
• సంతానము • సాత్విక బుద్ధి • ధార్మిక ప్రవర్తన
• విద్యా సౌఖ్యము
• బుద్ధి • ఆరోగ్యము
• సద్బుద్ది
• తెలివితేటలు • ప్రేమ
• సంతానము • భక్తి శ్రద్ధలు
• ప్రాపంచిక విషయ • మంచి నడవడి
సాధన • ధనము • ప్రేరు ప్రతిష్టలు
• అభిరుచులు • సంపద
• ఉత్సాహము
• దేవాలయములు
• అభిలాషలు • మత సంస్ధలు
• ప్రాపంచిక విజ్ఞానము
• ఆట పాటలు • యాగాదికము
• దయాధర్మము • స్తబ్దమగు అవయవ
• సంగీత , నాటక వికాసము
అభిరుచి • నిజాయితీ సంపాదన • ఊపిరి తిత్తులు
• శృంగార విషయక వర్తన • మంచి వివేక జ్ఞానము • కోర్టులు

• భగవదృక్తి
• విద్వత్ పరిషత్తులు
• మంత్రాంగము
• కాలేయము
• రాజ నీతి
• రక్త ప్రసరణ
• పదవి
• పేరు ప్రతిష్టలు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ

13
కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

ఆరవ భావము శని శని


• ప్రేషక వృత్తి • అలోచనా శక్తి
• మేనమామలు
• నౌకరులు • సోమరితనము
• సేవకులు • తిక్తరుచి • జాగు
• ఊషర స్దానములపై • ఆలస్యము
• పశువులు
ప్రీతి • విషాదము
• పెంపుడు జంతువులు • జీర్ణ వస్త్రధారణ • దీర్ఘవ్యాదులు
• తామన ప్రవృత్తి • కష్టమయమగు వృత్తి
• అధికారము • దారిద్యము • వోర్పు
• లోకువగా మెలగు వారు • మరణము • ఖర్చు చేయుటలో
• ఆయుర్దాయము నేర్పు
• స్వసుఖము • దుఃఖము • జాగరూకత
• భోజనము • దురదృష్టము • పరిశ్రమ
• అనివారితములగు • పట్టుదల
• జ్ఞాతులు కష్టములు • రహస్యములు దాచుటలో
• శతృవులు • ధార్మిక బుద్ధి శక్తి
• సత్ప్రవర్తన • స్ధైర్యము
• ఋణము • నిజాయితీ • భక్తి
• వ్రణములు • వివేకము
• వైరాగ్యము
• గాయములు • భాద్యతగల అధికారమును
• ఆశాభంగములు నిర్వర్తించుట

• అనారోగ్యములు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

ఏడవ భావము బుధ బుధ


• భార్య / భర్త • రక్షణ శక్తి • సత్యము
• స్వభావము
14
• వ్యక్తిత్య్వము • కవిత్వము • వాదము
• ఆకారము
• వేషము • వ్యాకరణము • వ్యాపారము
• దేహ తత్వము
• దర్సన శాస్త్ర • రచనా నైపుణ్యము
• ఆరోగ్యము
విచారము
• అన్యోన్నత • గ్రంధ ప్రచురణ
• గుహ్యావకములు – • అధర్వణ వేదము సామర్ధ్యము
జబ్బులు
• రాజనీతిజ్ఞత • పాండిత్యమున నిపుణత • విద్యాభ్యాసము
• వ్యాపార
భాగస్వామ్యము/ భాగస్థుడు • మనస్సు • విద్య నేర్పుట
• వివాదములు
• తగాదాలు • స్మరణ శక్తి • శిల్పము
• రాజకీయ శతృవులు
• బుద్ధి • చిత్రలేఖనము
• కోర్టు విషయక మైన
పేచీలు • తెలివితేటలు • అనేక భాషలలో నేర్పు
• జాతకుని వైద్యులు
• కాంట్రాక్టులు • జ్ఞానము • గణిత శాస్త్రము
• అంతర్లీనమైన
ప్రతిభ • ప్రతిభ కొరిక • ఆర్ధిక శాస్త్రము

• గ్రంధ విక్రయము • వాణిజ్యము

• ఆరోగ్యము • ఉత్తర
ప్రత్య్త్తరములకు చెందిన
• సారస్వత వృత్తి వృత్తి
• జ్ఞాతులు • మంత్ర తంత్రములు

• బ్యాంకు బాలన్స్

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

ఎనిమిదవ భావము కేతు కేతు


• ఆయుర్దాయము • యెర్రని ఉగ్ర ద్రుష్టి • ధూమపాన ప్రియత్వము
• మరణ స్వభావము కలవాడు
• మానసిక వ్యధ • దేహములో వ్రణ గాయములకు
• అంతర్గత విష వాక్కు చెందిన చిహ్నములుండును
• వీలునామాలు కలవాడు
• మృతుల వస్తువులు • కృశించిన దేహము
• మృతుల సంపద

15
• కళత్రము యొక్క లేక • ఎత్తైన దేహము • ద్రోహ బుద్ధి కల
భాగస్ధుని ధనము కృతఘ్నుడు
• సారీరక కష్టము • ఏదో విధమైన ఆయుధము
• మోక్ష ప్రాప్తి
• గుహ్యావయవము • పతితుడు
• జ్ఞాతి ధనము • మంత్ర శాస్త్రములు
• అవమానము • మతాo తరములో
• అప్రతిష్ట క్రిష్టియన్ అంటారు
• ప్రమాదములు
• వైరాగ్య సన్యాసములు
• ఆకస్మిక విషయములు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

తొమ్మిదవ భావము శుక్ర శుక్ర


• విదీశీ యానము • రాజస ప్రవృత్తి • నవరసములలోను ప్రవృత్తి
• ఉన్నత విద్య • శ్వేత వస్త్రము
• ధార్మిక బుద్ధి • మనుష్యాధిపత్యము • ప్రేమ
• భక్తి • సౌందర్యము
• విజ్ఞానము • వివాహము
• గౌరవము
• నాగరికత
16
• శ్రద్ధ • సంస్కృతి • గృహ సౌఖ్యము
• తత్వ విచారము • సుఖము
• ఆధ్యాత్మిక ప్రవేశము • కామము • భోగముల ననుభవించుట
• నాయకత్వము • దయ
• ముత్రులతో కలసి తిరుగుట • శక్తి
• స్వప్నములు
• అల్లికలు
• దీర్ఘ ప్రయాణములు • వైద్యములో స్త్రీ
• వాత్సల్యము
• సముద్ర యానము సంబందిత వ్యాదులలో
• గురువు • లలిత కళలో అభిరుచి
ప్రావీణ్యత (గుప్త రోగములు
• మనుమలు కావు) • చక్కని పుష్పములు
• మనుమరాండ్రు
• న్యాయ శాస్త్రము • చక్కని బట్టలు
• సైన్సు
• సారస్వతము • యువతీ యువకులు

• రసాయన శాస్త్రము

• కళత్ర కారకుడు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

పదవ భావము యురేనస్ యురేనస్


• వృత్తి • ఆకస్మిక విషయములు • మెస్పరిజం (సమ్మోహనము)
• గౌరవము
• కీర్తి • అతి స్వల్ప కాలములో • ప్రాచీన చరిత్ర
• పదవి కార్య సాధన /విషయములపై అభిరుచి
• జీవితాశయము
• పాశ్చాత్యులరీత్యా • తంతి • గొప్ప ఆశయము
తల్లి • రైల్వే • మౌలికత్వము
• మన సంప్రదాయము
ప్రకారము తండ్రి • స్వతంత్ర బుద్ధి • సాంఘిక సంస్ధలు
• ఖర్మ
17
• వృత్తిలో పై అధికారులు • అధికారము • కార్పొరేషన్లు
• శక్తి సామర్ధ్యాలు
• జయాపజయములు • బాధ్యత • కంపెనీలు
• విదేశాగమనము
• కొత్త వానిని • కరెంటు
కనుగొనుటలో నేర్పు

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహ గ్రహ


కారకత్వములు కారకత్వములు(సహజ) కారకత్వములు(సహజ)

పదకొండవ భావము నెప్ట్యూన్ నెప్ట్యూన్


• మిత్రులు – పరిచితులు
• రహస్యముగాను / గూడ మైన • యోగాభ్యాసము
• ఆశయములు
• కోరికలు విషములు
• వేదాంతము
• అన్నలు
• అల్లకల్లోలము
• అక్కలు • పెట్రోల్
• వ్యాపారములో లాభ
• అరాచకము
నష్టములు • విమానములు
• వృత్తిలో లాభ • భావములు
నష్టములు • కుశాగ్ర బుద్ధి
• సలహాదారులు • అవేశములు
• నగలు • ఉత్సాహము
• ఆభరణములు • హిప్నాటిజం
• వ్యక్తిత్వము • కవిత్వము

18
• చతుర్ధమును విద్యా
• సునిశితమైన భావన • సంగీతము
స్ధానముగా గ్రహించినారు
గాని వరాహ మిహరాచార్యుడు • అధ్యాత్మక బుద్ధి • కుట్రలు
ఏకదశమును
విద్యస్దానముగాఅంగీరిం • లలితకళా నిపుణత్వము • పన్నాగములు
చారు.

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

భావ గ్రహ గ్రహముల వరుస క్రమము


(దశలవారీగా)
కారకత్వములు

పన్నెండ్రవ భావము
• ఈర్ష్య • ర – రవి
• ద్రోహము
• ఖైదు • చం – చంద్రుడు
• ఆత్మహత్య
• కు - కుజుడు
• రహస్య శతృవులు
• ఇంద్రజాలము, వశీకరణము • రా - రాహువు
మొదలైన వాటిలో అభిరుచి
• వ్యయము • గు - గురువు
• దుబారా ఖర్చు
• దాన ధర్మములు • శ - శని
• అపవాదములు వేయుట
వైద్యశాలలో రోగిగా గాని • బు – బుధుడు
వైద్యునిగా గాని ఉండుట
• కే – కేతువు
• ఎడమ కన్ను
• మోక్షము • శు – శుక్రుడు
• ఉన్మాదము
19
• భారతీయ • తొందరగా గుర్తు
జ్యోతిర్వేత్తలు పెట్టుకొనుటకు జాతకములు
నేర్చుకొను నప్పుడు ఇదే
విధముగా గ్రహములను పై
అక్షర క్రమములో చెప్పుట
ఒక విధానము. (ర, చం, కు,
రా, గు, శ, బు, కే, శు)

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)

గ్రహ కారకత్వములు(వైద్య ) గ్రహ కారకత్వములు(వైద్య)

రవి చంద్ర
• పైత్య తత్వము • మూర్ఛ
• హృదయము • ఉన్మాదము
• కంటి జబ్బులు
• కన్నులు • పక్షవాతము
• సిరలు • కాలిక్
• ధమనులు • నంజు
• రక్తము • నీటి సంబంధ వ్యాధులు
• రక్తస్రావము • దగ్గు
• క్రిమి రోగములు
• మూర్ఛ • బ్రాంకైటీస్
• వీపుపై వుండే ప్రక్కటెముక గొంతు జబ్బులు
• గుండె జబ్బు • కుష్ఠు రోగము
• మేథో మజ్జా రోగం • ఆటలమ్మ
• మాట్లాడలేకపోవుట • వెంచలు
• ఆంత్ర వ్యాధులు
• టైఫాయిడ్ • అజీర్ణము
• మతిమరుపు • చంటిబిడ్డ గుణము
• రక్త వ్యాధులు • ఉబ్బసము
• కంటి వ్యాధులు • రక్త విరేచనములు
• వరిబీజము
• త్రాగుడు వలన వచ్చు వ్యాధులు

20
భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య
కారకత్వములు)
గ్రహ కారకత్వములు(వైద్య ) గ్రహ కారకత్వములు(వైద్య)
కుజ రాహు
• వివిధ జ్వరములు • కుష్టి రోగి
• ఫిట్స్ • పిల్లల విష ప్రయూగాడి
• ప్లేగ్ భయము
• మశూచికము • కాలి దెబ్బలు
• కాలుటలు • చర్మ రోగములు కలవాడు
• రక్త వాహకములు • ఎక్కిళ్ళు స్వభావము
• పగులుట కలవాడు
• మేధోజ్వరములు
• టైఫాయిడ్
• హెర్నియా
• గాల్ స్టోన్
• మలేరియా
• గర్భ స్రావములు
• రాచకురుపులు
• ఎపండిసైటిస్
• వడ దెబ్బ

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)
గ్రహ కారకత్వములు(వైద్య ) గ్రహ కారకత్వములు(వైద్య)
గురువు శని
• రక్తము చెడుట • కుడి చెవి
• సెరిబ్రల్ • శరీరములో ఆకస్మికముగా కలుగు
ప్రమాదములు
21
• కంజెషన్ ప్లూరసీ • మల మూత్రవ్యాదులు
• మూర్ఛ • దంతములు
• ఎముకులు
• లివర్
• శీఘ్ర నిగ్రహము
• పచ్చ కామెర్లు • పాన్క్రియటిక్ గ్రంధి
• నంజు • చలి
• రకము కారు చిగుళ్ళు • జలుబు
• నాసికా వ్యాధులు • కీళ్ళ వాతము
• ప్లితోరా • చర్మ వ్యాధులు
• చెవుడు
• మూత్ర రోగములు
• దంత సైదిల్యము
• చక్కర వ్యాధి(మధు మేహము) • డిప్తీరియా
• ఎక్జిమా • పయోరియా
• పుళ్ళు • గాల్ స్టోన్
• కురుపు • వెన్ను పూసకు చెందిన జబ్బులు
• చర్మ వ్యాధులు • ఎముకలలో బెణుకులు
• లోకో మోటార్
• క్షయ
• సెలెబ్రల్ ఎనేమియా
• నారీ కురుపు కేన్సర్
• పక్ష వాతము

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)
గ్రహ కారకత్వములు(వైద్య ) గ్రహ కారకత్వములు(వైద్య)
బుధుడు కేతువు
• ముక్కు • క్షయ రోగములు
• మెదడు • ఆర్తి జ్వరములు
• చేతులు
• ఉదర రోగములు
• నాలుక
• నోరు • నేత్ర సంబంధిత వ్యాధులు
• జుట్టు • శూల రోగములు
• ఊపిరి తిత్తులు • స్పోటకాది వ్యాధులు
• నరములు
• థైరాయిడ్ గ్రంధి
• హిస్టీరియా
• ఉన్మాదము
• మానసిక వ్యాధులు
• మాట పడిపోవుట
• నత్తి
• నరముల బలహీనత
• చెవులు
22
• తలనొప్పి
• నిద్ర పట్టక పోవుట
• చంటి బిడ్డ గుణము

భావ గ్రహ కారకత్వములు, గ్రహ కారకత్వములు, (సహజ – వైద్య


కారకత్వములు)
గ్రహ కారకత్వములు(వైద్య ) గ్రహ కారకత్వములు(వైద్య)
శుక్రుడు యురేనుస్ నెప్ట్యూన్

• గుహ్యావయవములు • రేడియం వైద్య • చాంచల్యము


• కిడ్నీలు విధానము • విషము
• గొంతు • రేడియేషన్ • మృతి
• గడ్డము • డయా ధేర్మీ • మనోవ్యధ
• నరములు
• బుగ్గలు • హిస్టీరియా
• మేధో
• నాభి ప్రదేశము మజ్జాధికము
• కోమా
• థైమస్ గ్రంధి • పిట్యూటరి • ఉన్మాదము
• టాన్సిల్స్ గ్రంధి • వెన్నెముక
• బ్రైట్స్ వ్యాధి • పక్షవాతము • పీనియల్
• రెనాల్ దోషము • క్రాంపులు గ్రంధి
• ఉబ్బుటలు • స్పాంజులు • కంటిపై
• మూత్రదోషము • ఆకస్మిక వచ్చి పూర్తి
• శ్లేష్మ వ్యాధులు పోవు నొప్పులు అధికారము
• కీళ్ళ వాతము
• రక్త క్షీణత

 జాతక పరిశీలనలో భావ కరకత్వములను, గ్రహ కారకత్వములను జోడించి


చూదవలెను.
 గ్రహములు ఏ భావములో నున్నవి భావమునకు భావాధిపతికి, గ్రహమునకు కల
సంబంధము చూడవలెను
 అటులనే గ్రహ నక్షత్రాధిపతి – గ్రహమునకు గల సంబంధమును కూడా పరిగణన
లోనికి
తీసుకోవలెను.

ధన్యవాదములు 23

You might also like