రసములు
రసం ఒక భావోద్వేగ స్థా యి (emotional state). ప్రా చీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రం లో ఎనిమిది
రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో
సృష్టించ గలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడు కోవటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని
ఉపగుప్తు డు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ
కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను
సాదించటాన్ని రసాభినయం అంటారు.
భాషా విశేషాలు
నవరసాలు
భావాలు
ప్ర దర్శకులు
మూలాలు
"https://te.wikipedia.org/w/index.php?
title=రసములు&oldid=3127000" నుండి వెలికితీశారు
K.Venkataramana.AWB చివరిసారి 2 సంవత్సరాల క్రితం దిద్దు బాటు చేసారు