0% found this document useful (0 votes)
1K views8 pages

గణపత్యోపనిషత్తు - వికీపీడియా

Uploaded by

Balayya Pattapu
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

You are on page 1/ 8

గణపత్యోపనిషత్తు

విజ్ఞా న సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017)
Learn more

[1]
ఈ గణపత్యోపనిషత్తు , అథర్వణ వేదం లోనిది. అన్ని ఉపనిషత్తు లులో చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక
శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము, తదుపరి ఫలశ్రు తి మంత్రము, చివరగా శాంతి మంత్రం చెప్ప
బడ్డా యి.

చందనలేపిత గణపతి
గణపత్యోపనిషత్తు

ఈ గణపత్యోపనిషత్తు , అథర్వణ వేదం లోనిది. అన్ని ఉపనిషత్తు లులో చిన్నది ఇది. ఇందులో ప్రథమముగా ఒక శాంతి
మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము, తదుపరి ఫలశ్రు తి మంత్రము, చివరగా శాంతి మంత్రం చెప్ప
బడ్డా యి.

మొదటి శాంతి మంత్రం

గణపత్యథర్వశీర్షో పనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్)

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః

స్థిరై రంగై స్తు ష్ఠు వాగ్‍ం సస్తనూభిః

వ్యశే మదేవ హితం యదాయుః

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

స్వస్తి నః పూషా విశ్వవేదాః

స్వస్తి నస్తా ర్క్ష్యో అరిష్టనేమిః

స్వస్తి నో బృహస్పతిర్దధాతు

ఆర్థం
ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క
అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల
సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు
ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తు తించు చుందుము కనుక మాకు
మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము
నుంచి మహర్షు లు, ఋషులచే స్తు తించబడిన ఇంద్రు డు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞు డు ప్రత్యక్ష
దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి
మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు
శుభమును ప్రసాదించుగాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఆర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు"
అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల
నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.

మూల మంత్రం

ఓం నమస్తే గణపతయే

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ కేవలం కర్తా సి

త్వమేవ కేవలం ధర్తా సి

త్వమేవ కేవలం హర్తా సి

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి

త్వం సాక్షా దాత్మాసి నిత్యమ్ ||1||

ఋతం వచ్మి

సత్యం వచ్మి ||2||

అవ త్వం మామ్

అవ వక్తా రమ్

అవ శ్రో తారమ్

అవ దాతారమ్

అవ ధాతారమ్

అవా నూచాన మవ శిష్యమ్

అవ పశ్చాత్తా త్

అవ పురస్తా త్

అవో త్తరా త్తా త్

అవ దక్షిణా త్తా త్

అవ చోర్ధ్వా త్తా త్

అవా ధరా త్తా త్

సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ||3||

త్వం వాఙ్మయః త్వం చిన్మయః

త్వ మా నందమయః త్వం బ్రహ్మమయః

త్వం సచ్చిదా నందా ద్వితీయోసి

త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి

త్వం ఙ్ఞా నమయో విఙ్ఞా నమయోసి ||4||

సర్వం జగదిదం త్వత్తో జాయతే

సర్వం జగదిదం త్వత్త స్తిష్ఠ తి

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

త్వం భూమి రాపోనలో నిలో నభః

త్వం చత్వారి వాక్పదాని ||5||

త్వం గుణ త్రయా తీతః

త్వమ్ అవస్థా త్రయా తీతః

త్వం దేహ త్రయా తీతః

త్వం కాల త్రయా తీతః

త్వం మూలా ధార స్థితో సి నిత్యమ్

త్వం శక్తి త్రయాత్మకః

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్

త్వం బ్రహ్మా

త్వం విష్ణు

త్వం రుద్ర

త్వం ఇంద్ర

త్వం అగ్ని

త్వం వాయు

త్వం సూర్య

త్వం చంద్రమా

త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ ||6||

గణాదిం పూర్వ ముచ్చార్య వర్ణా దీం స్తదనం తరమ్

అనుస్వారః పరతరః

అర్ధేందు లసితమ్

తారేణ ఋద్ధమ్

ఎత త్తవ మను స్వరూపమ్

గకారః పూర్వ రూపమ్

అకారో మధ్య మరూపమ్

అనుస్వా రశ్చాంత్య రూపమ్

బిందు రుత్తర రూపమ్

నాదః సం ధానమ్

సగ్ంహితా సంధిః

సైషా గణేశవిద్యా

గణక ఋషిః
నిచ్రు త్ గాయత్రి చ్ఛందః

శ్రీ మహా గణపతి ర్దేవతా

ఓం గం గణ పతయే నమః ||7||

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్ ||8||

ఏకదన్తం చతుర్హస్తం పాశ మంకుశ ధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రా ణం మూషక ధ్వజమ్

రక్తం లంబో దరం శూర్పక ర్ణకం రక్త వాస సమ్

రక్త గంధా ను లిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్

భక్తా నుకంపి నం దేవం జగత్కారణ మచ్యుతమ్

ఆవి ర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురు షాత్పరమ్

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ||9||

ఓం నమో వ్రా తపతయే నమో గణపతయే నమః

ప్రమథ పతయే నమస్తేస్తు లంబోదరాయ

ఏకదంతాయ విఘ్నవినాశినే శివ సుతాయ శ్రీవరద మూర్తయే నమో నమః ||10||

ఏ తద థర్వ శీర్షం యోధీతే

స బ్రహ్మభూయాయ కల్పతే
స సర్వ విఘ్నైర్న బాధ్యతే

స సర్వతః సుఖ మేధతే

స పంచ మహా పాపాత్ ప్రముచ్యతే

సాయ మధీయానో దివస కృతం పాపం నాశయతి

ప్రా త రధీయానో రాత్రి కృతం పాపం నాశయతి

సాయం ప్రా తః ప్రయుంజానో యపాపో భవతి

ధర్మార్థ కామ మోక్షం చ విందతి

ఇదమ థర్వశీర్షమ శిష్యాయ న దేయమ్

యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి

సహస్రా వర్తనాద్యం యం యం కామమ ధీతేతం తం

తమనేన సాధయేత్ ||11||

ఫలశ్రు తి

అనేన గణపతి మభిషిం చతి

స వాగ్మీ భవతి

చతుర్థ్యా మనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి

ఇత్య థర్వణ వాక్యమ్

బ్రహ్మా ద్యాచరణం విద్యాన్న బిభేతి కదాచనేతి ||12||

యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి

స మేధావాన్ భవతి

యో మోదకసహస్రేణ యజతి స వాఞ్ఛితఫలమవాప్నోతి

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వంలభతే ||13||

అష్టౌ బ్రా హ్మణాన్ సమ్యగ్ గ్రా హయిత్వా సూర్యవర్చస్వీ భవతి

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వాజప్త్వా సిద్ధమంత్రో భవతి

మహా విఘ్నాత్ ప్రముచ్యతే

మహా దోషాత్ ప్రముచ్యతే

మహా పాపాత్ ప్రముచ్యతే

మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే

స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి

య ఏవం వేద

ఇత్యుపనిషత్ ||14||

చివరి శాంతి మంత్రం

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః

స్థిరై రంగై స్తు ష్ఠు వాగ్‍ం సస్తనూభిః

వ్యశే మదేవ హితం యదాయుః

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

స్వస్తి నః పూషా విశ్వవేదాః

స్వస్తి నస్తా ర్క్ష్యో అరిష్టనేమిః

స్వస్తి నో బృహస్పతిర్దధాతు
ఆర్థం
ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క
అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల
సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు
ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తు తించు చుందుము కనుక మాకు
మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము
నుంచి మహర్షు లు, ఋషులచే స్తు తించబడిన ఇంద్రు డు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞు డు ప్రత్యక్ష
దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి
మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు
శుభమును ప్రసాదించుగాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

ఆర్థం
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు"
అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల
నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.

ఇది కూడా చూడండి

మహావాక్యము

మూలాలు, వనరులు

"https://te.wikipedia.org/w/index.php?
title=గణపత్యోపనిషత్తు &oldid=2947595" నుండి
వెలికితీశారు

InternetArchiveBot చివరిసారి 2 సంవత్సరాల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like