weight
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, heaviness, burden బరువు, భారము.
- of what weight is this gold? ఈ బంగారు యెంత యెత్తువున్నది.
- what is the weight of this silver? యీ వెండి యెత్తు యెంత.
- the jewels were sold not by weight but by valuation యీ నగలను తూనికెమీద అమ్మకుండా మతింపుమీద అమ్మినారు.
- by the weight of grief మహత్తైన దుఃఖము చేత, అధిక దుఃఖము చేత.
- an argument of great weight ఘనమైన హేతువు.
- matters of no weight అల్పసంగతులు men of no weightఅల్పులు.
- an objection of great weight ప్రబలమైన ఆక్షేపము.
- I attach no weight to this అది ఘనముకాదు, అది గొప్పకాదు.
- improtance గురుత్వము, ప్రామాణికత్వము.
- a man of weight ఘనుడు, గొప్పవాడు.
- this adds weight to his assertions ఇది వాడు చెప్పినదాన్ని బలపరుస్తున్నది, ఘనపరుస్తున్నది.
- weights, mass by which bodies are weighedగుండ్లు, పడికట్లు.
- scales and weights త్రాసు, గుండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).