thrill
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to pierce; to drill రంధ్రము చేసుట, ఈ అర్థము యిప్పట్లో చెల్లదు.
- the cold thrilled them చలి వాండ్లను తొలిచినది, అనగా వాండ్ల ప్రాణమును కుంగ తీసినది.
- the sound thrilled through the hills ఆ ధ్వని కొండలు దూసుకొని పోయినది.
- when joy thrills the heart మనసు ఆనందపరవశమైననప్పుడు.
- when grief thrills the heartవ్యసనము మనసులో శూలముగా నాటినప్పుడు.
- these words thrilled his soul యీమాటలు వాడి గుండెల్లో గాలముగా నాటినవి.
నామవాచకం, s, piercing sound చెవులు అడుచుకొని పొయ్యేధ్వని.
- a thrill of joyఆనందము యొక్క దెబ్బ.
- when he said these words a thrill of horror went through the room యీ మాటలు చెప్పేటప్పటికి అందరి గుండెలు ఝల్లుమన్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).