Jump to content

love

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, (or be in love) మోహముగా వుండుట. క్రియ, విశేషణం, వలచుట, మోహించుట, ఆశించుట, విశ్వసించుట.

  • he loves me much అతనికినాయందు నిండా అంతఃకరణ bees love flowers తేనీగలు పుష్పాలను ఆసిస్తవి.
  • miser loves monery లోభి రూకలను యిచ్ఛ యిస్తున్నాడు.
  • she loves sin పాపరతుడు.
  • do it if you love me నామీద దయవుంటే దీన్ని చెయ్యి.
  • tell me therefore which of them will love him most (Luke VII.
  • 42) ఆ యిద్దరిలో యెవడికి అయనయందు నిండా విశ్వాసమో చెప్పు.
  • he does not loveplantains వాడికి అరిటిపండ్లు యిష్టములేదు.
  • a laughter loving dame ఉల్లాసరసముగలస్త్రీ.
  • In John XIV. 21.
  • యోజనో మమాజ్ఙాగృహీత్వా తా ఆచరతి స ఏవ మయి ప్రీయతేయోజనశథ్చ మయి ప్రీయతే స ఏవ మమ పితుఃప్రియ పాత్రం భవిష్యతి A+.
  • In I JohnIV. 21. ప్రేమ కరోతి A+ In matt. V 43. పూ ఋతీ యష్వ A+.

నామవాచకం, s, మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).