Jump to content

improve

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అభివృద్ధిచేసుట, వృద్ధిపొందించుట.

  • to improve land నేలను బలముచేయుట.
  • he improveed the dictionary ఆ నిఘంటును దిద్ది చక్కబెట్టి నాడు.
  • he improveedthe house ఆ యింటిని పెంచికట్టినాడు.
  • he improves his time ఏవేళా పనిలోవుంటాడు, వృధాగా పొద్దుపుచ్చడు.
  • Trade improved his circumstances వర్తకమువల్ల బాగుపడ్డాడు.

క్రియ, నామవాచకం, అభివృద్ధియౌట, వృద్ధిపొందుట.

  • his health is improvingవాడికి వొళ్ళు కుదురుముఖముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).