fact
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జరిగినపని, జరిగిన సంగతి, నడిచిన పని, కార్యము, క్రియ,వాస్తవ్యము, యథావస్థితి, నిజస్థితి, కలస్థితి, నిశ్చయము.
- the facts of thecase ఆ వాజ్యము యొక్క నిజస్థితి.
- It is necessary that the court shouldknow the real facts కోర్టు వారికి నిజస్థితి తెలివలసినది అగత్యము.
- suchis the fact జరిగినది యింతే .
- fact or in fact వస్తుతః, క్రియాతః, కార్యతః in fact they are come మెట్టుకు వచ్చినారు.
- I caught him in the fact చేయిజేతపట్టుకొన్నాను, పని చేస్తూవుండగానే చిక్కినాడు.
- Dr.
- Cullen says There aremore false facts than false theories current in the world అసద్దేతువులులోకములో కొన్ని వుంటవి సరే గాని అపసిద్దాంతములు మెండు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).