Jump to content

appearance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అగుబడడము, ప్రత్యక్షము, రూపు, ఆకారము.

  • at its first appearance itseemed to be new మొదట చూడగానే కొత్తదిగా అగుబడ్డది.
  • there is no appearance of feverజ్వరము యొక్క జాడ కానము.
  • as soon as he made his appearance వాడు హాజరు కాగానే.
  • hemade a noble appearance వాడు జంభముగా అగుపడ్డాడు.
  • he did not make his appearance todayయీవేళ అగుబడలేదు.
  • he assumed the appearance of a friend స్నేహభావమునువహించినాడు.
  • three years after his appearance on earth ఆయన భూమిలో అవతరించినమూడేండ్లకు తరువాత.
  • To all appearance this is a new one అన్నివిధాల చూపుకు యిదికొత్తదిగా వున్నది.
  • To save appearances he paid the money ఆ రూకలను చెల్లించిమానము దక్కించు కొన్నాడు.
  • His Appearance on earth, శరీరము.
  • This is thephrase in the Introduction to Menu.
  • See As Jron Nov.
  • 1827 page 158.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).