1958
Appearance
1958 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1955 1956 1957 1958 1959 1960 1961 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
- మే 24: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
- జూన్ 8: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 2: ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015)
- ఏప్రిల్ 18: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- జూన్ 21: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2011)
- జూలై 12: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
- ఆగస్టు 18: కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (మ. 2023)
- ఆగస్టు 29: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)
- ఆగస్టు 30: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005)
- అక్టోబర్ 6: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు.
- అక్టోబర్ 19: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి, శతకకారుడు.
- నవంబరు 15: దార్ల రామచంద్రం, కథా రచయత (మ. 2024)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 22: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
- ఆగష్టు 14: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
- ఆగస్టు 28: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
- సెప్టెంబరు 25: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
- అక్టోబరు 16: తెన్నేటి సూరి, తెలుగు రచయిత, అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911)
- డిసెంబరు 22: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: డి.కె.కార్వే