Jump to content

పోయేసి

వికీపీడియా నుండి

పోయేసి
Flowering head of Meadow Foxtail (Alopecurus pratensis), with stamens exserted at anthesis
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
పోయేసి

ఉపకుటుంబాలు

There are 7 subfamilies:
Subfamily అరుండినాయిడే
Subfamily బాంబూసాయిడే
Subfamily Centothecoideae
Subfamily క్లోరిడాయిడే
Subfamily పానికోయిడే
Subfamily పోయిడే
Subfamily Stipoideae

పోయేసి లేదా గ్రామినే (లాటిన్ Poaceae, Gramineae) పుష్పించే మొక్కలలో ఒక పెద్ద కుటుంబం. దీనిలో 620 ప్రజాతులు, 10,000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలోను, అన్ని రకాల నేలలలోను పెరుగుతాయి.

కుటుంబ లక్షణాలు

[మార్చు]

ఆర్థిక ప్రాముఖ్యం

[మార్చు]
  • ధాన్యాలు మానవునికి కావలసిన ముఖ్య ఆహారపదార్ధాలు. వరి, గోధుమ, బార్లీ, ఓట్ లు ముఖ్యమైన ధాన్యాలు. వీటినుండి పిండిపదార్ధాలు లభిస్తాయి.
  • చెరకు కాండము నుండి చక్కెర, బెల్లంను తయారుచేస్తారు.
  • వెదురు కాండాలనుండి, స్టైపా, సామా మొదలైన మొక్కల పత్రాలనుండి లభించే గుజ్జుతో కాగితం, అట్టలను తయారుచేస్తారు.
  • వెటివేరియా వేళ్ళు మంచి సువాసనతో ఉంటాయి.
  • వెదురు కాండాలను ఇళ్ళు నిర్మించడానికి, బుట్టలు, తడికెలు మొదలగునవి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
  • డెండ్రోకలామస్ కాండాలను కుర్చీలు, బల్లలు తయారీలో ఉపయోగిస్తారు.
  • నిమ్మగడ్డి పత్రాల నుండి, వట్టివేరు వేళ్ళ నుండి పరిమళ తైలాలు లభిస్తాయి.
  • అనేక రకాల గడ్డి జాతులు పశువులకు ముఖ్యమైన పశుగ్రాసము.

ముఖ్యమైన మొక్కలు

[మార్చు]

బాంబూసాయిడే

[మార్చు]

క్లోరిడాయిడే

[మార్చు]
  • ఇల్యూసిస్ కొరకానా - (రాగి)

పానికోయిడే

[మార్చు]

పోయిడే

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.