పన్నెండు
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పన్నెండు (12) ఒక సహజ సంఖ్య, దీనికి ముందు గల సంఖ్య పదకొండు (11), తరువాత వచ్చే సంఖ్య పదమూడు (13).
వాడుకలో పన్నెండవ, పన్నెండో అనే పదాలను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల పన్నెండుకి బదులు ద్వాదశ ఉపయోగిస్తారు. ఉదాహరణకు భారతదేశంలోని పన్నెండు ముఖ్య శైవ క్షేత్రాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు.
ప్రాథమిక గణనల జాబితా
[మార్చు]గుణకారం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 50 | 100 | 1000 | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
12 × x | 12 | 24 | 36 | 48 | 60 | 72 | 84 | 96 | 108 | 120 | 132 | 144 | 156 | 168 | 180 | 192 | 204 | 216 | 228 | 240 | 252 | 264 | 276 | 288 | 300 | 600 | 1200 | 12000 |
భాగాహారం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
12 ÷ x | 12 | 6 | 4 | 3 | 2.4 | 2 | 1.714285 | 1.5 | 1.3 | 1.2 | 1.09 | 1 | 0.923076 | 0.857142 | 0.8 | 0.75 | |
x ÷ 12 | 0.083 | 0.16 | 0.25 | 0.3 | 0.416 | 0.5 | 0.583 | 0.6 | 0.75 | 0.83 | 0.916 | 1 | 1.083 | 1.16 | 1.25 | 1.3 |
ఘాతాంకం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
12x | 12 | 144 | 1728 | 20736 | 248832 | 2985984 | 35831808 | 429981696 | 5159780352 | 61917364224 | 743008370688 | 8916100448256 | 106993205379072 | |
x12 | 1 | 4096 | 531441 | 16777216 | 244140625 | 2176782336 | 13841287201 | 68719476736 | 282429536481 | 1000000000000 | 3138428376721 | 8916100448256 | 23298085122481 |