జానీ డెప్
Appearance
జానీ డెప్ | |
---|---|
జననం | జానీ క్రిస్టోఫర్ డెప్ 1963 జూన్ 9 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1984–ఇప్పటి వరకు |
Works | నటించిన చిత్ర జాబితా, సంగీత దర్శకత్వం/గాత్రం అంచించిన చిత్రాలు |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | వెనెస్సా పారడిస్ (1998–2012) |
పిల్లలు | 2, లిలీ-రోజ్ తో సహా |
పురస్కారాలు | పురస్కారాల జాబితా |
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి | |
వాయిద్యాలు | గిటార్ |
లేబుళ్ళు | |
సంబంధిత చర్యలు | |
సంతకం | |
జాన్ క్రిస్టోఫర్ డెప్ II (జననం జూన్ ;9, 1963) ఒక అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకాదరణ పొందాడు. తన నట, సంగీత ప్రతిభకు పలు పురస్కారాలు కూడా గెలుచుకున్నాడు.
నేపధ్యము
[మార్చు]జాన్ క్రిస్టోఫర్ డెప్ II 1963 జూన్ 9న ఓవెన్స్‌బోరో, కెంటుకీలో జన్మించాడు.[1][2][3] తల్లి బెట్టీ స్యూ పామెర్ వెయిట్రెస్ గా పనిచేసేది. ఆమెకు కలిగిన నలుగురు పిల్లలలో జానీ డెప్ చివరివాడు. (née Wells)[4] తండ్రి జాన్ క్రిస్టోఫర్ డెప్ సివిల్ ఇంజనీర్ గా పనిచేసేవాడు.[5][6] డెప్ బాల్యంలో అతని కుటుంబం తరచుగా మారారు, చివరికి 1970లో ఫ్లోరిడాలోని మిరామార్‌లోస్థిరపడ్డారు.[7] జానీకి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Monitor". Entertainment Weekly. No. 1263. June 14, 2013. p. 40.
- ↑ "Celebrity Central: Johnny Depp". People. Archived from the original on June 8, 2012. Retrieved June 19, 2012.
- ↑ Barraclough, Leo (July 6, 2020). "7 Things You Need to Know About Johnny Depp's U.K. Trial". Variety. Retrieved May 20, 2021.
...over the case brought by John Christopher Depp II against Rupert Murdoch's News Group Newspapers...
- ↑ Ng, Philiana (May 25, 2016). "Johnny Depp's Mother Dies After Long Illness". Etonline.com. Archived from the original on March 18, 2017. Retrieved March 3, 2017.
- ↑ Blitz & Krasniewicz 2007, p. 1.
- ↑ The Genealogist Archived జూన్ 26, 2019 at the Wayback Machine, "Richard T. Oren Depp (1879–1912); m. Effie America Palmore. 9th gen. Oren Larimore Depp; m. Violet Grinstead. 10th gen. John Christopher Depp; m. Betty Sue Wells. 11th gen John Christopher Depp II (Johnny Depp), b. 9 June 1963, Owensboro. See Warder Harrison, "Screen Star, Johnny Depp, Has Many Relatives in Ky.", Kentucky Explorer (Jackson, Ky), July–August 1997, 38–39. 247 Barren Co."
- ↑ 7.0 7.1 Stated on Inside the Actors Studio, 2002
- ↑ Smith, Kyle (డిసెంబరు 13, 1999). "Keeping His Head". People. Archived from the original on జూన్ 22, 2012. Retrieved డిసెంబరు 11, 2019.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Johnny Deppకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జానీ డెప్ పేజీ
- జానీ డెప్ at Rotten Tomatoes
- ఇన్స్టాగ్రాం లో జానీ డెప్
- జానీ డెప్ at People.com
- జానీ డెప్ collected news and commentary at The New York Times