RSS అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్. ఇది ఒక XML ఆధారిత ఫార్మాట్. ఇది కస్టమైజ్డ్ వెబ్ కంటెంట్‌ను నేరుగా వినియోగదారుడి బ్రౌజర్, మొబైల్ యాప్ లేదా డెస్క్ టాప్ కి సమర్థవంతంగా అందించడానికి రూపొందించడం జరిగింది.
ఫీడ్ రీడర్‌లు / అగ్రిగేటర్‌లు : వినియోగదారులు ఫీడ్ URLను వెబ్/మొబైల్ అప్లికేషన్‌లలోకి (ఉదాహరణకి : Feedly, Flipboard, Netvibes, Inoreader, NewsBlur) లేదా నేరుగా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లలోకి కాపీ చేసుకోవచ్చు.
ది ఎకనామిక్ టైమ్స్ తెలుగు RSS ఫీడ్స్ వినియోగం అనేది వ్యక్తిగత, వాణిజ్యేతర, వృత్తియేతర వినియోగానికి మాత్రమే పరిమితం చేయబడింది.