Jump to content

toy

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అట్లాడుకొనే వస్తువు.

  • tops, balls, dolls and other toys బొంగరములుచెండ్లు బొమ్మలు మొదలైన అట్లాడుకొనే వస్తువులు.
  • a trifle, or trinket పిచ్చి సొమ్ము, గుల్లాగుట్ర.
  • he wasted his money in mere toys పనికిమాలిన పిచ్చి సొమ్ములు కొని తన దుడ్డును పాడుచేసినాడు.
  • or jewel నగ, సొమ్ము.

క్రియ, నామవాచకం, to trifle, to play ఆట్లాడుట.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).