నరసింహనగర్ (విశాఖపట్నం)
Appearance
నరసింహనగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′19″N 83°17′45″E / 17.738561°N 83.295845°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530024 |
Vehicle registration | ఏపి-31,32 |
నరసింహనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం సింహాచలం కొండలు, అక్కయ్యపాలెంల సరిహద్దులో ఉంది.[2][3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°44′19″N 83°17′45″E / 17.738561°N 83.295845°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నరసింహనగర్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- దుర్గమ్మ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- వినాయక దేవాలయం
- మసీదు-ఇ-రజా
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
[మార్చు]- ↑ "Narasimha Nagar, Madhavadhara Locality". www.onefivenine.com. Retrieved 2021-05-11.
- ↑ "location". maps. 21 June 2016. Retrieved 19 May 2018.
- ↑ "about". the hindu. 23 April 2020. Retrieved 20 April 2020.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.